టంగుటూరు: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

52చూసినవారు
టంగుటూరు: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
టంగుటూరులోని వెంకటాయపాలెంలో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని నిందితుల వద్ద నుంచి రూ. 13, 390 నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు చెప్పారు. ఎక్కడన్నా పేకాట ఆడుతుంటే 100 నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్