టంగుటూరు: విజిలెన్స్ అధికారులు తనిఖీలు

69చూసినవారు
టంగుటూరు: విజిలెన్స్ అధికారులు తనిఖీలు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. 42 బృందాలుగా ఏర్పడి 2, 260 సర్వీసులను అధికారులు పరిశీలించారు. అదనంగా విద్యుత్ వినియోగిస్తున్న 161 మందికి రూ. 7 లక్షల79 వేల నగదును అధికారులు జరిమానా విధించారు. మండలంలోని అనంతవరం, ఆలకూరపాడు, రావివారిపాలెం, పసుకుదురు, కేసు పాలెం గ్రామాలలో తనిఖీలు చేసినట్లుగా ఏ. ఈ హరిబాబు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్