పొదిలిలో మాజీ సీఎం పర్యటన ఏర్పాటును పూర్తి

52చూసినవారు
పొదిలిలో మాజీ సీఎం పర్యటన ఏర్పాటును పూర్తి
పొదిలిలో రేపు మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు సోమవారం స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ అన్న వెంకట రాంబాబు పూర్తి చేశారు. పట్టణ సమీపంలో హెలిపాడ్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు అన్నా వెల్లడించారు. పొగాకు రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ పొదిలికి వస్తున్నట్లుగా ఇన్ ఛార్జ్ అన్నారు. కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్