మార్కాపురంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

61చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి రూపంలో సింహ వాహనంపై పట్టణంలోని మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించగా భక్తులు భారీగా దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలివస్తుండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్