పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా

60చూసినవారు
పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లోని తూర్పు వీధిలో ఉన్న అంగన్వాడి సెంటర్ నందు గురువారం బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ బుజ్జి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు తాగించడం వలన బిడ్డ పెరుగుదలకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని, తప్పనిసరిగా తల్లిపాలను తాగించాలని తద్వారా తల్లికి పాల ఉత్పత్తి జరుగుతుందని తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యవంతంగా ఉంటారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్