కాటూరివారిపాలెంలో కార్డెన్ సేర్చ్

70చూసినవారు
కాటూరివారిపాలెంలో కార్డెన్ సేర్చ్
పొదిలిమండలం కాటూరివారి పాలెం, లో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ గురువారం పోలీస్ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో తిరిగే అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. బైకు దొంగతనాలు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తుల నివారణకు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు డి. ఎస్. పి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్సై వేమన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్