తూర్పు గంగవరం: దుక్కిదున్నిన రైతులు

59చూసినవారు
తూర్పు గంగవరం: దుక్కిదున్నిన రైతులు
తూర్పు గంగవరంలో బుధవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు ఎద్దులతో దుక్కిదున్నారు. ఇటీవల మంచి వర్షపాతం ఉండటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. మే నెలలో 154.9 మి.మీ వర్షం పడిందని, ఇది దుక్కి దున్నేందుకు అనుకూలంగా ఉందని వ్యవసాయ అధికారి ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఇన్‌చార్జ్ నరసింహులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్