వాసవి విజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

73చూసినవారు
వాసవి విజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వాసవి విజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం దాతలు వసుదేవరావు వరలక్ష్మి సహకారంతో 30 వేల రూపాయలను గుంటూరు బ్రైట్ ఇన్స్టిట్యూట్ నందు రెండో సంవత్సరం పారా మెడికల్ కోర్స్ చదువుతున్న బోడపాడు విద్యార్థిని పోసాని నాగేశ్వరికి కాలేజీ ఫీజు కోసం ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్