జయనందకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

67చూసినవారు
జయనందకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
మార్కాపురం టౌన్ శాంతి క్లినిక్ అధినేత జయనంద ప్రకాష్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు జయనంద పార్థివదేహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి వెంట పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్