గజ్జలకోండ: పొంచి ఉన్న ప్రమాదం..?

61చూసినవారు
గజ్జలకోండ: పొంచి ఉన్న ప్రమాదం..?
రామవరం నుంచి గజ్జల కోండ, దోనకోండకి రహణ సౌకర్యం కలదు. ఈ రోడ్డుకి ఇరుప్రక్కల చెట్లు, మూలమలుపులు వుండటంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్