ఉపాధ్యాయుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు

57చూసినవారు
ఉపాధ్యాయుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు
మార్కాపురం పట్టణంలోని భాష్యం పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రిన్సిపల్ కేవి. నాగరాజు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్ధిని, విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో విశేషంగా ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్