కొనకనమిట్ల: మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

70చూసినవారు
కొనకనమిట్ల: మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడు గ్రామంలో మంగళవారం నాటు సారా గంజాయి మరియు మాదకద్రవ్యాల అంశాలపై ఎక్సైజ్ అధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నాటు సారా తయారు చేయటం లేదా తాగటం చేయరాదని ఎక్సైజ్ సీఐ అరుణకుమారి ప్రజలను హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం బెల్టు షాపులు నిర్వహించడం నేరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్