కొనకనమిట్ల: పార్టీ దిమ్మె తొలగించడంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

74చూసినవారు
కొనకనమిట్ల: పార్టీ దిమ్మె తొలగించడంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
వైసీపీ జెండా దిమ్మెను తొలగించడం పై మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం జెండా దిమ్మను కొనకనమిట్ల మండలం వెలిగండ్లలో అన్న వెంకట రాంబాబు ఆవిష్కరించారు. బుధవారం అధికారులు ఆ జెండా దిమ్మను తొలగించడం పై ఇన్ ఛార్జ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మండలంలో అసలు ప్రజా సమస్యలే లేవా అన్నట్లుగా అధికారులు వ్యవహరించడంపై తీవ్రంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్