పొదిలి సీఐ, ఎస్సై లను కలిసిన కొనకనమిట్ల టీడీపి నాయకులు

59చూసినవారు
పొదిలి సీఐ, ఎస్సై లను కలిసిన కొనకనమిట్ల టీడీపి నాయకులు
పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల ను, ఎస్ఐ వేమనను బుధవారం కొనకనమిట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు మోరబోయిన బాబురావు, మాజీ ఏఎంసీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య, గొట్లగట్టు సర్పంచ్ సుఖదేవ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు రామిరెడ్డి, వెంకట నారాయణ చౌదరి, మువ్వా కాటం రాజు, తదితరులు కలిశారు.

సంబంధిత పోస్ట్