మార్కాపురం: బాణాసంచా స్వాధీనం

75చూసినవారు
మార్కాపురం: బాణాసంచా స్వాధీనం
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వివేకానంద స్కూల్ సమీపంలో ఓ గదిలో అక్రమంగా నిలువ ఉంచిన దీపావళి టపాసులను గురువారం స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టపాసుల విలువ రూ. 3 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమంగా దీపావళి టపాసులు నిలువ ఉంచిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా చెప్పారు. లైసెన్సు లేకుండా టపాసులు నిలువ ఉంచడం నేరమని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్