What: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత ప్రభుత్వ వాసనల నుండి కొందరు అధికారులు బయటకు రాలేదని తక్షణమే తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని వారికి సూచించారు. డ్వామా ఉద్యోగులు అత్యంత పారదర్శకతతో గ్రామాల్లో పనిచేయాలన్నారు.