మార్కాపురం: పిచ్చి కుక్క దాడిలో 6 మందికి గాయాలు

76చూసినవారు
మార్కాపురం: పిచ్చి కుక్క దాడిలో 6 మందికి గాయాలు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విజయ సినిమా థియేటర్ సమీపంలో పిచ్చికుక్క దాడిలో ఆరుగురు గాయపడ్డ సంఘటన గతంలో చోటుచేసుకుంది. గాయపడ్డ వారందరిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పిచ్చి కుక్కను స్థానికులు ఆత్మరక్షణ కోసం శనివారం కొట్టి చంపినట్లుగా తెలుపుతున్నారు. వీధి కుక్కల నుంచి కాపాడాలని అధికారులను స్థానికులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్