కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం మార్కాపూరంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అల్లూరు పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలేరమ్మ ఆలయం నుంచి సప్తగిరి లాడ్జ్ వరకూ భారీగా బైక్ ర్యాలీ సాగింది. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు.