పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని ఎవరన్నా అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం సీఐ సుబ్బారావు ఆకతాయిలను హెచ్చరించారు. గురువారం మార్కాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ లో సీఐ సుబ్బారావు మాట్లాడుతూ హోలీ పండుగ అనంత ఉత్సవాలు ప్రశాంత వాతావరణం మధ్య జరుపుకోవాలని అంతేకానీ శృతి మించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆకతాయిలను ఆయన హెచ్చరించారు.