మార్కాపురం: మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్

50చూసినవారు
మార్కాపురం: మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిసర ప్రాంతాలలో మంగళవారం బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న మద్యం ప్రియులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా వారికి జరిమానా విధించడంతో పాటు వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగటం లేదా మద్యం తాగి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరమని ప్రజలను పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. ప్రమాదాలు అసాంఘిక కార్యకలాపాలు నివారించేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్