మార్కాపురం: ఘనంగా పారువేట

62చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మంగళవారం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి పారువేట మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్