అమాయకులను కాదు నన్నే అరెస్టు చేయండి మార్కాపురం ఇన్ ఛార్జ్

75చూసినవారు
అమాయకులను కాదు నన్నే అరెస్టు చేయాలని మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు అధికార పార్టీకి సవాల్ విసిరారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఇన్ ఛార్జ్ రాజకీయ కక్షలు, వేధింపులను మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారం శాశ్వతం కాదని అధికారం మారితే తమ వంతు కూడా వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి తప్ప వేధింపులు తగదన్నారు.

సంబంధిత పోస్ట్