మార్కాపురం: గుంటి గంగమ్మ ఆలయ ఆదాయం వివరాలు

57చూసినవారు
మార్కాపురం: గుంటి గంగమ్మ ఆలయ ఆదాయం వివరాలు
తాళ్లురు మండలంలోని గుంటి గంగ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా వివిధ రూపాల్లో భక్తుల నుంచి వచ్చిన ఆదాయం సుమారుగా రూ. 7.42 లక్షలని ఈవో గుంటపల్లి వాసు తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ. 92 వేలు, విరాళాల ద్వారా రూ. 1.22 లక్షలు, హుండీల ద్వారా రూ. 5.27 లక్షల ఆదాయం వచ్చినట్లు వివరించారు. హుండీల ఆదాయాన్ని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్