మార్కాపురం: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

68చూసినవారు
మార్కాపురం: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొండేపల్లి గ్రామంలో ఈనెల 15వ తేదీన కుటుంబ కలహాలతో పాయిజన్ తాగిన వ్యక్తి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మార్కాపురం రూరల్ ఎస్సై అంకమ్మరావు తెలిపారు. విచారణలో మృతుడు కుటుంబ కలహాలతోనే పాయిజన్ తాగినట్లుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్