మార్కాపురం: వృద్ధురాలికి చేయూతను ఇచ్చిన ఎమ్మెల్యే

85చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలికి స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అండగా నిలిచారు. గురువారం తన బాధను చెప్పుకునేందుకు టిడిపి కార్యాలయానికి వచ్చిన వృద్ధురాలికి నారాయణ రెడ్డి భరోసా కల్పించారు. వెంటనే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలని అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ అందించి పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చూస్తానని ఆమెకు ఎమ్మెల్యే మాటిచ్చారు.

సంబంధిత పోస్ట్