ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్, మరియు ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనలు సలహాలను స్వీకరించారు. పీ. ఫోర్ సర్వేపై చంద్రబాబు ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ ను ఆరా తీశారు. 2040 కల్లా మన రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెట్టాల కష్టపడాలని అన్నారు.