మార్కాపురం: నియామక పత్రాలను అందించిన ఎమ్మెల్యే

84చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం టిడిపి కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అంగన్వాడీలకు నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల ఖాళీ ఏర్పడ్డ అంగన్వాడి ఆయాలు, టీచర్ల భర్తీకి అధికారులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా టీచర్లగా ఆయాలకు ఎంపికైన వారికి ఎమ్మెల్యే నియమాక పత్రాలను అందించి విధులను సక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం అందిస్తున్న సేవలు సదుపాయాలను ప్రజలకు చేరేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్