మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

69చూసినవారు
మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మార్కాపురం మండలం చింతకుంట్ల సమీపంలోని జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. మృతుడు తిప్పాయపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. వెంకటేశ్వర్లు మార్కాపురంలోని ఓ పలకల ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడని విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి వెంకటేశ్వర్లు మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్