మార్కాపురం: బ్రహ్మోత్సవాలకు పల్సర్ బైక్ ఝాన్సీ

76చూసినవారు
మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 20వ తేదీన నిర్వహిస్తున్న వేడుకల్లో పల్సర్ బైక్ ఝాన్సీ, మాస్టర్ రమేశ్ బాబు పాల్గొంటున్నట్లు వారు మంగళవారం తెలిపారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ప్రభపై మెగా ఈవెంట్ కార్యక్రమంలో తమతో పాటు టీం సభ్యులు పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్