మార్కాపురం: ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా

29చూసినవారు
మార్కాపురం: ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా
కూటమి ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆర్టీసీ ఉద్యోగులు శనివారం ధర్నాకు దిగారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులు వెంటనే ఖాళీగా ఉన్న 10 వేల ఆర్టీసీలో ఏర్పడ్డ ఖాళీలలో భర్తీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్