మార్కాపురం: కుట్టు మిషన్ శిక్షణ

64చూసినవారు
మార్కాపురం: కుట్టు మిషన్ శిక్షణ
మార్కాపురం పట్టణంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 17వ సచివాలయం పరిధిలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడంపై ఎమ్మెల్యే నారాయణరెడ్డి అధికారులను అభినందించారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని శిక్షణ తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్