మార్కాపురం: విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

65చూసినవారు
మార్కాపురం: విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
విద్యార్థులు అభ్యసించిన విద్య, విజ్ఞానాన్ని శక్తిగా, యుక్తిగా మార్చుకొని రాణించాలని మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు అన్నారు. మార్కాపురంలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం విద్యార్థుల వీడ్కోలు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్