మార్కాపురం: దొంగలు అరెస్ట్

69చూసినవారు
పట్టణంలో మే 14వ తేదీన వృద్ధురాలి కంట్లో కారం కొట్టి బంగారాన్ని అపహరించిన దొంగలను అదుపులోకి తీసుకున్నామని శుక్రవారం మార్కాపురం డీఎస్పి నాగరాజు మీడియా సమావేశంలో తెలిపారు. దొంగతనంలో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాశీనాథ్ అనే పూజారి దొంగతనం చేయాలని సలహా ఇచ్చినట్లుగా డిఎస్పీ తెలిపారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్