మార్కాపురం: యువకుడు అదృశ్యం

0చూసినవారు
మార్కాపురం: యువకుడు అదృశ్యం
ప్రకాశం జిల్లా మార్కాపురంకి చెందిన చట్ల క్లీమ్మ్ స్టోన్ (22) అని యువకుడు ఈనెల 3వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. యువకుడికి ఆరోగ్యం సరిగాలేదని కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఇప్పటికే మార్కాపురం పరిసర ప్రాంతాలలో అన్వేషించామన్నారు. ఎవరన్నా యువకుడిని గుర్తిస్తే 9177918965 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్