మార్కాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

59చూసినవారు
మార్కాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ని గురువారం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తర్వాత స్వయంగా ప్రజలకు ఆహారాన్ని వడ్డించారు. కూటమి ప్రభుత్వం ఐదు రూపాయలకే పేదల కడుపు నింపుతుంటే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తొలగించి. పేదల కడుపు కొట్టిందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్