మార్కాపురంలో మోస్తరు వర్షం

52చూసినవారు
మార్కాపురంలో గురువారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వేడిమికి తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కపోతకు గురైన ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. ఈదురుగాలులు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదని ప్రజలు తెలిపారు.

సంబంధిత పోస్ట్