మార్కాపురం సబ్ కలెక్టర్ ను కలిసిన ఎంపిడిఓ తోట చందన

69చూసినవారు
మార్కాపురం సబ్ కలెక్టర్ ను కలిసిన ఎంపిడిఓ తోట చందన
మార్కాపురం సబ్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన బి. సహదిత్ వెంకట త్రివినాద్ ఐఏఎస్ ను మార్కాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి తోట చందన, వారి సిబ్బంది బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించి పూల మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి, పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్, కార్యాలయపు కంప్యూటర్ ఆపరేటర్లు, నాలుగవ తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్