మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

56చూసినవారు
మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం
మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ బాలమరళి కృష్ణపై ఇవాళ ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం జరుగనుంది. మొత్తం 35 వార్డులుండగా, తొలుత వైసీపీకి 30, టీడీపీకి 5 స్థానాలు దక్కాయి. అనంతరం 11 మంది వైసీపీ సభ్యులు టీడీపీలో చేరగా, మరో ఆరుగురు టీడీపీకి అనుకూలంగా ఓటేయనున్నారని సమాచారం. దీంతో టీడీపీ బలం 22కి చేరినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్