నూతన రేషన్ డీలర్ షాప్ ప్రారంభించిన అధికారులు

67చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు జవ్వాజి రామాంజులరెడ్డి డీటీలు చంద్రశేఖర్ శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి నూతన రేషన్ షాపును ప్రారంభించారు. నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ షాప్ డీలర్లను మార్పు చేశారు. ఈ నేపథ్యంలో దరిమడుగు గ్రామంలో కూడా నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించినట్లు రామాంజులరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్