ఒంగోలు: ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించాలి

77చూసినవారు
ఒంగోలు: ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేసే వైద్యాధికారులు ప్రాథమిక దశలోనే వ్యాధులు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఒంగోలులోని స్థానిక పశుసంవర్థక శాఖ సమావేశపు హాలులో బుధవారం వైద్యాధి కారులు, స్టాఫ్‌ నర్సుల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఓరల్‌ కన్ను, చెవి, మొక్కు, నాలుక అత్యవసర చికిత్స, వృద్ధాప్య రక్షణపై ప్రత్యేక దృ ష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్