పెద్దారవీడు: వాహన తనిఖీలు నిర్వహించిన ఆర్టీవో

78చూసినవారు
పెద్దారవీడు: వాహన తనిఖీలు నిర్వహించిన ఆర్టీవో
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు సమీపంలో మార్కాపురం ఆర్టీవో మాధవరావు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించారు. వాహనదారులు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించి చెప్పారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఆర్టీవో మాధవరావు అన్నారు.

సంబంధిత పోస్ట్