ఎమ్మెల్యే ను కలిసిన పొదిలి మండల అభివృద్ధి అధికారి

73చూసినవారు
ఎమ్మెల్యే ను కలిసిన పొదిలి మండల అభివృద్ధి అధికారి
పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈదర విజయలక్ష్మి, మంగళవారం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే, మండల అభివృద్ధిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువచ్చితే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్