పుల్లలచెరువు: మాయమైన ట్రాక్టర్, ట్రక్

69చూసినవారు
పుల్లలచెరువు: మాయమైన ట్రాక్టర్, ట్రక్
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కొండారెడ్డి కోస్టల్ గ్రామానికి చెందిన రైతు తన ట్రాక్టర్, ట్రక్, రోటవేటర్ యంత్రాలు మాయమయ్యాయని స్థానిక పోలీసులను మంగళవారం ఆశ్రయించాడు. గ్రామానికి చెందిన శంకర్ రెండు రోజులుగా తన యంత్రాలు కనిపించకుండా పోయాయని చుట్టుపక్కల వారిని విచారించిన సమాచారం లభించలేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన ఎస్ఐ సంపత్ విచారణ చేపట్టినట్లుగా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్