మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి నిర్వహించారు. గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున నుంచే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అంతరం స్వామి వారి ఊరేగింపు జరిగింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.