ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో సాల్మన్ మృతి

83చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలోని ఎస్సి కాలనీలో శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో సాల్మన్ మృతి చెందారు. ఇంటి పక్కన నిర్మాణంలో ఉన్న గృహం వద్ద కరెంటు వైర్ భుజానికి తగలడంతో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లు సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్