తర్లుపాడు: రైలు క్రింద పడి వృద్ధుడు మృతి

85చూసినవారు
తర్లుపాడు: రైలు క్రింద పడి వృద్ధుడు మృతి
ప్రకాశం జిల్లా తర్లపాడు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం గుర్తుతెలియని వృద్ధుడు రైలు క్రింద మృతి చెందాడు. స్థానికులు రైలు పట్టాలపై ఉన్న మృతదేహాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియవలసి ఉందని ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు మృతి చెందాడ అనే విషయం దర్యాప్తులో తెలియవలసి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్