తర్లుపాడు: కూటమి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోలేదు

148చూసినవారు
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ఆదివార మొహరం పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక వైసీపీ ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. అందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తే కూటమి ప్రభుత్వ మాత్రం మాట తప్పిందని అన్నారు.

సంబంధిత పోస్ట్