ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి ని ఆయన కార్యాలయంలో శనివారం పొదిలి మండల టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ కాటూరి చినబాబు కాటూరి వరుణ్ మార్కాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుల మద్దిరాల నర్సారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ మండల కన్వీనర్ ఏటి కొండలు బలగారి నరసింహులు వై కొండలు తదితరులు పాల్గొన్నారు.