మార్కాపురం భాష్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

60చూసినవారు
మార్కాపురం భాష్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
మార్కాపురం పట్టణంలోని భాష్యం పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ కే. వి. నాగరాజు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు పురస్కరించుకొని గురువు యొక్క ప్రాధాన్యత వివరిస్తూ, దేశానికి ఆయన చేసిన సేవలు, ఉపాధ్యాయుడిగా అనేక మంది విద్యార్థులను లక్ష్య సాధకులుగా తీర్చిదిద్దిన ఘనత సర్వేపల్లి కి దక్కుతుందని సమాజంలో ఉపాధ్యాయ వృత్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్