జనసందోహంగా మారిన పొదిలి

60చూసినవారు
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలిలో పర్యటిస్తున్న నేపథ్యంలో పొదిలి పట్టణం జన సంద్రోహరంగా మారిపోయింది. బుధవారం పోగాకు రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ పొదిలికి వచ్చారు. పొగాకు రైతులతో మాట్లాడి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేయనున్నారు. వర్షాల కారణంగా గత నెలలో పొదిలికి రావాల్సిన జగన్ జూన్ 11వ తేదీకి పర్యటన వాయిదా వేసుకున్నట్లు నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్